CINEMA: ఉగాది రోజున సినీ పోస్టర్ల సందడి.. అదిరిపోయే అప్డేట్స్ ..!

ఉగాది పండగ సందర్భంగా సోషల్ మీడియాలో సినీ పోస్టర్ల సందడి నెలకొంది. కొత్త సినిమాల అప్డేట్స్ తో సోషల్ మీడియా కళకళలాడుతోంది. రవితేజ ‘RT75’ టైటిల్ తో నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేశారు. నవదీప్ లవ్ మౌళి ట్రైలర్ రిలీజ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి.

New Update
CINEMA: ఉగాది రోజున సినీ పోస్టర్ల సందడి.. అదిరిపోయే అప్డేట్స్ ..!

CINEMA: పండగలు వచ్చాయంటే తమ అభిమాన హీరోలకు సంబంధించిన సినిమా అప్డేట్స్ , అలాగే సినిమాల రిలీజ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఫ్యాన్స్. ఇక ఈరోజు ఉగాది పండగ సందర్భంగా బోలెడు సినిమా అప్డేట్స్ వచ్చాయి. సోషల్ మీడియా అంతా మూవీ పోస్టర్ల సందడి నెలకొంది. ఈరోజు విడుదలైన సినిమా పోస్టర్స్, అప్డేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.

రవితేజ RT 75

రీసెంట్ గా 'ఈగల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ‘RT75’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రముఖ రైటర్‌ భాను బొగ్గవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

నవదీప్ 'లవ్ మౌళి' ట్రైలర్

నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లవ్ మౌళి'. నేడు ఉగాది సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. పంఖురి గిద్వానీ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు.

సరిపోదా శనివారం పోస్టర్ 

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సరిపోదా శనివారం. నేడు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.

publive-image

అరణ్మనై 4

రాశీ ఖన్నా, తమన్నా, సుందర్ సి, కోవలి సరళ, సంతోష్ ప్రతాప్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అరణ్మనై 4. నేడు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీ నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

publive-image

ఉగాది సందర్భంగా మరిన్ని సినిమా అప్డేట్స్

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

Also Read: Nithya Menon: గుండెజారి గల్లంతయ్యిందే.. హ్యాపీ బర్త్ డే కర్లీ బ్యూటీ.. ‘డియర్ ఎక్సెస్’ తో వచ్చేస్తున్న నిత్యా..!

Advertisment