పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ముందా?.. | Journalist Bharadwaj On Pawan Kalyan New Movie | RTV
Thandel Censor Report: తండేల్ సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైమ్ ఎంతంటే?
నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తున్న తండేల్ సినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సినిమా రన్ టైం 2 గంటల 32 నిమిషాలు. సినిమా సూపర్‌గా ఉందని, సెన్సార్ సభ్యులు మూవీకి ఫ్లాట్ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
10 రోజుల షూటింగ్ కు 9 కోట్లు తీసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ 'RRR' మూవీతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. అయితే ఈ సినిమాకి ఆమె కేవలం పది రోజుల పాటు మాత్రమే షూటింగ్లో పాల్గొందట. ఆ పదిరోజులకు ఏకంగా రూ.9 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం.
Sukumar : సినిమాలు వదిలేస్తా.. సుకుమార్ సంచలన ప్రకటన
డైరెక్టర్ సుకుమార్ సినిమాలు వదిలేస్తా అని సంచలన ప్రకటన చేశారు. ఇటీవల 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లిన ఆయన.. ఈవెంట్ లో 'మీరు ఒకవేళ DHOP అని చెప్పి దేన్ని వదిలేయాలనుకుంటున్నారు? అని అడిగితే, సినిమాని వదిలేద్దాం అనుకుంటున్నానని అన్నారు.
CINEMA: ఉగాది రోజున సినీ పోస్టర్ల సందడి.. అదిరిపోయే అప్డేట్స్ ..!
ఉగాది పండగ సందర్భంగా సోషల్ మీడియాలో సినీ పోస్టర్ల సందడి నెలకొంది. కొత్త సినిమాల అప్డేట్స్ తో సోషల్ మీడియా కళకళలాడుతోంది. రవితేజ ‘RT75’ టైటిల్ తో నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేశారు. నవదీప్ లవ్ మౌళి ట్రైలర్ రిలీజ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి.