New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-30T234824.947.jpg)
Hyderabad: ఆదివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తన నివాసానికి ఆహ్వానించారు. రేవంత్ పిలుపు మేరకు ఇంటికొచ్చిన కేంద్ర మంత్రికి సీఎం స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/a14b2f3b-9943-4db0-b6c7-a38ee1fec635-scaled.jpeg)
ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/5f671e15-f5d4-4228-a01a-b2c3b5b0e2a8-scaled.jpeg)
తాజా కథనాలు
Follow Us