Big Breaking: నీట్‌ పరీక్షలో అక్రమాలను సహించేది లేదు: ధర్మేంద్ర ప్రధాన్

నీట్‌ పరీక్షలపై అక్రమాలను సహించేది లేదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఎన్టీయే పనితీరుపై ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తామని అన్నారు. పాట్నాలో నీట్‌ పేపర్ లీక్‌పై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

New Update
Big Breaking: నీట్‌ పరీక్షలో అక్రమాలను సహించేది లేదు: ధర్మేంద్ర ప్రధాన్

నీట్‌ పరీక్షలపై అక్రమాలను సహించేది లేదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఎన్టీయే పనితీరుపై ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తామని అన్నారు. పాట్నాలో నీట్‌ పేపర్ లీక్‌పై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులను విపక్షాలు పక్కదారి పట్టించరాదని సూచించారు.

Also Read: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ 5 పథకాల గురించి మీకు తెలుసా?

Advertisment
తాజా కథనాలు