రాజకీయాలు IT raids:పారిజాత, కెఎల్ఆర్ ఇళ్ళల్లో దొరికిందెంత? కాంగ్రెస్ నేతల ఇళ్లల్లో ఐటీ వేట ఇవాళ కూడా కొనసాగుతోంది. నిన్న బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతానర్సింహారెడ్డి, కేఎల్ఆర్ ఇళ్ళల్లో సోదాలు నిర్వహించారు. ఈరోజు జనారెడ్డి తనయుడు రఘువీర్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. By Manogna alamuru 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: మీకు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండి: నారా లోకేష్ వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ చంద్రబాబును ప్రజల మధ్యకు రానివ్వకుండా చేస్తున్నారని టీడీపీ నేత లోకేష్ వైసీపీ సర్కార్‌పై మండిపడ్డారు. ఎలాంటి తప్పు చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే అరెస్టు చేశారని విమర్శించారు. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపెట్టలేకపోయారని.. దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలంటూ సవాల్ చేశారు. By B Aravind 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress: కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో గురువారం రాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్‌లు కూడా కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం వీరు.. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను కలవనున్నారు. By B Aravind 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం వీడియో విడుదల.. ఓ లుక్కేయండి యూపీలోని అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 22న దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి రామ మందిరాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ప్రధాని మోదీకి ఇటీవల ఆహ్వానం కూడా పలికారు. అయితే ఇప్పుడు తాజాగా రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ రామ మందిరానికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది. By B Aravind 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized ప్రగతి భవన్ లో ఘనంగా దసరా వేడుకలు దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. By Bhavana 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas conflict:ప్రత్యక్ష యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్-హమాస్ నిన్నటి వరకు ఒక లెక్క...ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్లు. నిన్నటి వరకు క్షిపణులు, వైమానికి దాడులు చేసుకున్న ఇరు వర్గాలు మొదటిసారిగా ప్రత్యక్షంగా తలపడ్డారు. నిన్న గాజాలో ముఖాముఖి పోరు చేసుకున్నామని హమాస్ సైనిక విభాగం అల్-ఖసమ్ బ్రిగేడ్స్ చెప్పింది. By Manogna alamuru 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized ప్రిన్సిపల్ నుంచి టీసీలు తీసుకునే ఇద్దరు పోరంబోకులు..ప్రెసిడెంట్ నుంచి మెడల్! జీవితంలో ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని మనం అనుకుంటాం. కానీ మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా గట్టిగా అనుకోవాలి. అలా అయితేనే అది సాధ్యం అవుతుంది. నాకు అవార్డు రావాలని నాకంటే గట్టిగా దర్శకుడు సుకుమార్ కోరుకున్నాడు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. దీని ఎచీవర్ ఎప్పటికీ ఆయనే..నేను కేవలం అచీవ్ మెంట్ మాత్రమే అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు By Bhavana 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pravalika Suicide Case: ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కోర్టులో లొంగిపోయిన శివరాం.. ప్రవళిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ శివరాం రాథోడ్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి శివరాం రాథోడ్ పరారీలో ఉన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. చివరకి తాను లొంగిపోతున్నానంటూ నాంపల్లి కోర్టులో సరెండర్ పిటిషన్‌పై దాఖలు చేశాడు శివరాం. By B Aravind 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Indian Railways: దసరా పండుగకు ఊరెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. మరో 9 ప్రత్యేక రైళ్లు.. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ వేళ కొత్తగా మరో తొమ్మిది ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది దక్షిణ మధ్య రైల్వే. ట్రైన్స్ వివరాల కోసం పైన హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Shiva.K 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn