నేడు సమాజంలో ప్రతి పది మందిలో 8 మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఇది చాలా కామన్ అయిపోయింది. కానీ లండన్ లోని జెట్ ఎయిర్ వేస్ మాత్రం షుగర్ అనేది చాలా పెద్ద సమస్యలాగా పెద్ద సీన్ క్రియేట్ చేసింది. మధుమేహం ఉందని ఏకంగా ఓ ప్రయాణికురాలని విమానం నుంచి బలవంతగంగా కిందకి దింపేశారు విమాన సిబ్బంది.
పూర్తిగా చదవండి..Jet 2 Air ways: షుగర్ ఉందని విమానం నుంచి దింపేశారు!
లండన్ లోని జెట్ ఎయిర్ వేస్ మాత్రం షుగర్ అనేది చాలా పెద్ద సమస్యలాగా పెద్ద సీన్ క్రియేట్ చేసింది. మధుమేహం ఉందని ఏకంగా ఓ ప్రయాణికురాలని విమానం నుంచి బలవంతగంగా కిందకి దింపేశారు విమాన సిబ్బంది.
Translate this News: