Jet 2 Air ways: షుగర్ ఉందని విమానం నుంచి దింపేశారు!
లండన్ లోని జెట్ ఎయిర్ వేస్ మాత్రం షుగర్ అనేది చాలా పెద్ద సమస్యలాగా పెద్ద సీన్ క్రియేట్ చేసింది. మధుమేహం ఉందని ఏకంగా ఓ ప్రయాణికురాలని విమానం నుంచి బలవంతగంగా కిందకి దింపేశారు విమాన సిబ్బంది.
లండన్ లోని జెట్ ఎయిర్ వేస్ మాత్రం షుగర్ అనేది చాలా పెద్ద సమస్యలాగా పెద్ద సీన్ క్రియేట్ చేసింది. మధుమేహం ఉందని ఏకంగా ఓ ప్రయాణికురాలని విమానం నుంచి బలవంతగంగా కిందకి దింపేశారు విమాన సిబ్బంది.
కొంత కాలం ముందు వరకు కూడా టీ (Tea) అంటే కేవలం పాలు, టీపొడి, పంచదార మాత్రమే...కానీ ఇప్పుడు టీలో ఎన్ని రకాలో వచ్చాయో చెప్పడానికే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే టీ లో అన్ని రకాలు వచ్చాయి మరీ. వాటిలో గ్రీన్ టీ(Green Tea), బ్లాక్ టీ (Black Tea) చాలా ముఖ్యమైనవి. ఇవి రెండు మధుమేహన్ని (diabaties) తగ్గించడంలో చాలా ఉపయోగపడుతున్నట్లు తెలుస్తుంది.