అమెరికాలో వరుసగా భారతీయుల విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. లక్కిరెడ్డి రాకేశ్రెడ్డి (23),రోహిత్ మణికంఠ రేపాల (25) అమెరికాలోని ఆరిజానా యూనివర్సిటిలో చదువుతున్నారు. తమ చదువును ఇటీవలే పూర్తి చేసి ఎంఎస్ పట్టా కూడా పొందారు. ఈ క్రమంలోనే మే 8న వీళ్లు తమ స్నేహితులతో కలిసి ఆరిజోనాలోని ఫాజిల్ క్రీక్ జలపాతానికి వెళ్లారు.
పూర్తిగా చదవండి..Crime News: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
అమెరికాలో వరుసగా భారతీయుల విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరిజానా యూనివర్సిటిలో చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు లక్కిరెడ్డి రాకేశ్రెడ్డి (23),రోహిత్ మణికంఠ రేపాల (25) ఓ జలపాతంలో మునిగి మృతి చెందడం కలకలం రేపింది.
Translate this News: