TSRTC: బిజినెస్ రంగంలో రాణించాలనుకుంటున్నవారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బస్టాండుల్లో ప్రయాణికులకు అవసరమైన వస్తువులు విక్రయించేందుకు గానూ పలు దుకాణాలను నిర్వహించుకునేందుకు బంఫర్ ఆఫర్ ఇచ్చింది. అంతేకాదు పెట్రోలు బంకులు, వర్క్ షాప్స్, క్యాంటీన్ తదితర వ్యాపారాలు నడిపించుకునేందుకు గానూ అవకాశం కల్పించారు. అయితే ఈ టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..TSRTC: బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే.. టీఎస్ఆర్టీసీ అదిరే ఆఫర్ మీకోసం!
బిజినెస్ రంగంలో రాణించాలనుకుంటున్నవారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని పలు కాంట్రక్టర్ల నియామకానికి ఆసక్తిగల బిడ్డర్ల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆసక్తిగల వారు డిసెంబర్ 24 వరకూ సంప్రదించాలన్నారు.
Translate this News: