మద్యం షాపుల టెండర్లకు సర్వం సిద్ధం | All Arrangements Set For Liquor Shops Lottery | RTV
బిజినెస్ రంగంలో రాణించాలనుకుంటున్నవారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని పలు కాంట్రక్టర్ల నియామకానికి ఆసక్తిగల బిడ్డర్ల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆసక్తిగల వారు డిసెంబర్ 24 వరకూ సంప్రదించాలన్నారు.