/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rakesh-Reddy-.jpg)
Rakesh Reddy : పట్టభద్రులు (Graduates) ప్రతిభకే పట్టం కడతారని.. ప్రశ్నించేవారనే కోరుకుంటారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి రాకేష్ రెడ్డి అన్నారు. తన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హన్మకొండ (Hanamkonda) లోని పింగిళి మహిళా కళాశాలలో ఈ రోజు ఆయన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు (Voters) పార్టీతో పాటు అభ్యర్థుల గత చరిత్రన కూడా పరిగణలోకి తీసుకుంటారన్నారు. వందశాతం ఓటింగే లక్ష్యంగా పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.
Also Read : అమెరికాను వణికిస్తున్న టోర్నడోలు.. 15 మంది మృతి..
మన ఓటు - మన హక్కు
మన ఓటు - రేపటి తరాలకు అభివృద్ధి మెట్టు
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా హన్మకొండ నగరంలోని వడ్డేపల్లి పింగిలి కళాశాలలో సతిసమేతంగా మా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. #GraduateMLC#Warangal_Khammam_Nalgondapic.twitter.com/Ns5RcJfpy9
— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) May 27, 2024