రేవంత్ రెడ్డి చేతకానితనం వల్లే.. | BRS Rakesh Reddy Comments on CM Revanth Reddy | RTV
ఈ రోజు జరుగుతున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీల మద్దతు తనకే ఉందని.. కౌంటింగ్ రోజు ఈ విషయం స్పష్టం అవుతుందన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.