TS MLC Elections 2024 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరుగా నగదు పంపిణీ.. RTV ఎక్స్క్లూజివ్ విజువల్స్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు విచ్చలవిడిగా నగదు పంపకానికి తెర లేపినట్లు తెలుస్తోంది. వరంగల్ లో డబ్బుల పంపిణీ వ్యవహారానికి సంబధించిన దృశ్యాలు ఆర్టీవీకి చిక్కాయి. సెల్ఫోన్లో వీడియో తీస్తున్నారని చూసిన నేతలు పరారయ్యారు.