• LIVE TV
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Description of the image

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Google. Opens in new tab
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

TS Jobs : తెలంగాణ యువతకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో ఏకంగా రెండు లక్షల జాబ్స్!

ఏపీలో మాదిరిగా తెలంగాణలో సైతం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధం అవుతోంది. దీంతో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది యువతకు ఉపాధి లభించనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ నియామకాలు ఉండే అవకాశం ఉంది.

author-image
By Nikhil 11 Apr 2024 in జాబ్స్ తెలంగాణ
New Update
TS Jobs : తెలంగాణ యువతకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో ఏకంగా రెండు లక్షల జాబ్స్!
Follow Us

2 Lakhs Jobs Notification :త్వరలో తెలంగాణ లో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చేందుకు రేవంత్ సర్కార్(Telangana Government) సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో అమలవుతున్న ఈ వ్యవస్థను ఇక్కడికి తీసుకురావడం ద్వారా లక్షల మంది యువతకు ఉపాధి లభించడంతో పాటు ప్రజలకు కూడా ప్రభుత్వ పథకాలు(Government Schemes), కార్యక్రమాలు సులభంగా చేరుతాయన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నిక(Parliament Elections) ల తర్వాత వాలంటీర్ల నియామకంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించే అవకాశం ఉందని సచివాలయంలో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈ విషయమంపై పార్టీ నేతలకు సీఎం రేవంత్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Breaking : టెట్‌ దరఖాస్తుల గడువు పెంపు

తెలంగాణలో గత ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 83 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అయితే ఈ సంఖ్య ఇప్పుడు దాదాపు కోటికి చేరే అవకావం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో మాదిరిగా ఇక్కడ 50 నివాసాలకు ఒక వాలంటీర్ చొప్పున నియమిస్తే దాదాపు 1.50 లక్షల నుంచి 2 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.

అయితే.. ఏపీ(Andhra Pradesh) లో మాదిరిగా ఇక్కడ కూడా ఒక్కో వాలంటీర్ కు రూ.5 వేల చొప్పున చెల్లిస్తారా? ఆ మొత్తాన్ని పెంచుతారా? అన్న విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఏపీలో వాలంటీర్లకు టెన్త్ విద్యార్హతగా ఉంది. ఇక్కడ కూడా అదే కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

#Andhra Pradesh #parliament-elections-2024 #telangana-government-schemes
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

సంబంధిత కథనాలు
AP Forest Department Jobs ఆంధ్రప్రదేశ్ logo logo
LIVE

AP Forest Department Jobs: ఏపీ అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు.. పోస్టులు, అర్హత, చివరితేదీ వివరాలివే

ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. ఏపీలోని అటవీశాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. Short News | Latest News In Telugu | జాబ్స్

By Seetha Ram Jul 15 2025
AP Police Jobs Results ఆంధ్రప్రదేశ్ logo logo
LIVE

AP Police Jobs: ఏపీ కానిస్టేబుల్ జాబ్స్.. ఫైనల్ రిజల్ట్స్ విడుదల.. లింక్ ఇదే!

AP Police Jobs: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు(AP Constable Recruitment) సంబంధించి..... Short News | Latest News In Telugu | జాబ్స్ | గుంటూరు | ఆంధ్రప్రదేశ్

By Vijaya Nimma Jul 11 2025
bill gates with Ai జాబ్స్ logo logo
LIVE

Bill Gates AI Comments: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై బిల్‌గేట్స్ షాకింగ్ కామెంట్స్

Bill Gates AI Comments: మైక్రోసాఫ్ట్(Microsoft) కో ఫౌండర్ బిల్‌గేట్స్(Bill Gates)............ Short News | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్

By K Mohan Jul 10 2025
Mega Teacher Parent Meet 2.0 రాజకీయాలు logo logo
LIVE

Mega Teacher Parent Meet 2.0: నేడే మెగా టీచర్ పేరెంట్ మీట్ 2.0

ఏపీలో నేడు 'మెగా టీచర్ పేరెంట్ మీట్ 2.0' జరగనుంది. Short News | Latest News In Telugu | జాబ్స్ | రాజకీయాలు | అనంతపురం | ఆంధ్రప్రదేశ్

By Kusuma Jul 10 2025
TSPSC Group-1 తెలంగాణ logo logo
LIVE

TGPSC Group-1: గ్రూప్-1పై హైకోర్టు తీర్పు రిజర్వు.. అభ్యర్థుల్లో హైటెన్షన్!

గ్రూప్-1 మెయిన్స్‌ను టీఎస్‌పీఎస్సీ అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించింది. ఇది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలతో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. Short News | Latest News In Telugu | జాబ్స్ | హైదరాబాద్ | తెలంగాణ

By Vijaya Nimma Jul 08 2025
TG ICET Results 2025 జాబ్స్ logo logo
LIVE

TG ICET Results 2025: తెలంగాణ ICET ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో చెక్ చేసుకోండిలా?

తెలంగాణ ICET ఫలితాలు విడుదలయ్యాయి. 2025-26 MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు జూన్‌ 8, 9 తేదీల్లో నిర్వహించిన పరీక్ష ఫలితాలను రిలీజ్ చేశారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | తెలంగాణ

By Seetha Ram Jul 07 2025
Advertisment
Advertisment
తాజా కథనాలు
HYD RAINS : హైదరాబాద్ లో భారీ వరదలు.. రంగంలోకి హైడ్రా logo logo
LIVE

HYD RAINS : హైదరాబాద్ లో భారీ వరదలు.. రంగంలోకి హైడ్రా

01
షేర్ చేయండి
Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 02

    Hair Tips: వర్షాకాలంలో చుండ్రు, దురద ఇబ్బంది పెడుతుందా..? ఈ జాగ్రత్తగా తెలుసుకోండి

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 03

    Narayanapur Encounter : నారాయణ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్‌. ఆరుగురు మృతి

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 04

    Russia-Ukraine War: నీళ్లకు బయపడుతున్న రష్యా సైనికులు.. ఉక్రెయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
  • 05

    Soaked Dry Fruits: మీ శరీర బలాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇవి తినాల్సిందే

    షేర్ చేయండి
    Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తదుపరి కథనాన్ని చదవండి
newsletter_logo
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


Quick Links

  • About Us
  • Disclaimer
  • Contact Us
  • Feedback & Grievance
  • Advertise With Us
  • Privacy Policy


Copyright © 2024 · Rayudu Vision Media Limited

Powered by