TS Politics : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ మంత్రి!
మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రేపు ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.