Donald Trump; అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు అతి సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లోని తన గోల్ణ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో తిరిగాడు.
పూర్తిగా చదవండి..Donald Trump: అమెరికాలో కాల్పులు..ట్రంప్ నకు సమీపంలోనే ఘటన!
అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు అతి సమీపంలో కాల్పులు జరిగాయి.ప్రచారం ముగించుకొని ఫ్లోరిడా చేరుకున్న ఆయన...గోల్ఫ్ ఆడుతుండగా క్లబ్ వద్ద ఓ వ్యక్తి తుపాకీతో సంచరించడాన్ని గమనించిన సిబ్బంది కాల్పులు జరిపి అతడ్ని పట్టుకున్నారు.
Translate this News: