Snake Free State: ఒక్క పాము కూడా లేని రాష్ట్రం ఎక్కడ ఉందో తెలుసా?
భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఒక్క పాము కూడా కనిపించదు. ఇక్కడ పాములే కాదు కుక్కలు కూడా కనిపించవు. అంటే లక్షద్వీప్ పాము, కుక్క లేని రాష్ట్రం.
భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో ఒక్క పాము కూడా కనిపించదు. ఇక్కడ పాములే కాదు కుక్కలు కూడా కనిపించవు. అంటే లక్షద్వీప్ పాము, కుక్క లేని రాష్ట్రం.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్‌లో రైతుల కోసం అనేక ప్రకటనలు చేశారు. పంటల ఉత్పత్తిని పెంచడంపై బడ్జెట్ దృష్టి సారించింది. వచ్చే రెండేళ్లలో 1 కోటి మంది రైతులకు సహజ వ్యవసాయానికి సాయం అందిస్తామని చెప్పారు. బడ్జెట్‌లో రైతులకు ఏం అందజేశారో ఇక్కడ తెలుసుకోండి.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) నుండి వచ్చిన కొత్త పరిశోధనలో దోమలు ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక జీవులు అని కనుగొన్నారు. దోమల కాటు కారణంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 5 నుండి 10 లక్షల మంది మరణిస్తున్నట్లు సమాచారం.
కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం ఉద్యోగులకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. టాక్స్ స్టాండర్డ్ రిడక్షన్ పరిమితిని 50 వేల నుంచి 75 వేల రూపాయలకు పెంచింది.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. తన ప్రసంగంలో ప్రభుత్వానికి 9 ప్రాధాన్యతలు ఉన్నాయని ప్రకటించారు. యువత, రైతులు, మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రకటించారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
కోటి మంది యువతకు 500 అగ్రకంపెనీల్లో ఇంటర్న్ షిప్ అవకాశం కల్పిస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వారికి నెలకు రూ.5 వేల అలవెన్స్ అందిస్తామన్నారు. దీంతో పాటు ఒకే సారి రూ.6 వేలు సహాయం చేస్తామన్నారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో యువతకు అతి పెద్ద శుభవార్త చెప్పారు. ఉపాధి కల్పించే సంస్థలకు ప్రభుత్వ సహకారం అందిస్తామన్నారు. యువతకు ఈపీఎఫ్‌వో ప్రయోజనాలను అందిస్తామని చెప్పారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా బడ్జెట్ తీసుకువచ్చినట్టు ప్రకటించారు. ముఖ్యంగా, యువత-మహిళల కోసం ప్రత్యేక పథకాలు తీసుకువస్తున్నట్టు చెప్పారు.
యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి ఫేక్ గ్యారెంటీలతో ప్రాజెక్టులు చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి తొలగించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలోనే ఇదో తీవ్ర ఆర్థిక నేరం, కుంభకోణం అని ఫైర్ అయ్యారు.