సినిమా Niharika Konidela : బాబాయి పై ప్రేమతో ఆ పని చేస్తున్న నిహారిక.. మెగా డాటర్ ప్లానింగ్ మాములుగా లేదుగా మెగా డాటర్ నిహారిక ‘కమిటీ కుర్రోళ్ళు' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జనసేన పార్టీ గెలుపొందిన నగరాల్లో ఈ సినిమా ప్రీమియర్స్ వేయాలని ఆమె నిర్ణయించుకున్నారట. బాబాయి పై ప్రేమతోనే నిహారిక ఈ పని చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. By Anil Kumar 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024: రెండు గంటలు.. రెండు గోల్డ్ మెడల్స్.. ఒలింపిక్స్ లో అరుదైన ఫీట్ ఒలింపిక్స్ లో ఒకేరోజు.. రెండుగంటల వ్యవధిలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు ఒక స్విమ్మర్. 1976లో ఇలాంటి రికార్డు ఉంది. దానిని తిరగరాశాడు స్విమ్మర్ లియోన్ మార్చాండ్. అతను 200 మీటర్ల బటర్‌ఫ్లై - 200 బ్రెస్ట్‌స్ట్రోక్‌లో బంగారు పతకం సాధించాడు. By KVD Varma 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Discipline: ఆరోగ్యానికి.. క్రమశిక్షణకు పెద్ద లింక్ ఉంది! ఇది తెలిస్తే హెల్దీగా లైఫ్!! క్రమశిక్షణ అంటే నిత్యవ్యవహారాల్లోనే కాదు.. హెల్త్ విషయంలో కూడా పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణ మన డబ్బు ఎలా పెంచుతుందో.. హెల్త్ డిసిప్లిన్ మనల్ని హెల్దీగా మారుస్తుంది. ఆరోగ్యంగా.. ఉల్లాసంగా లైఫ్ ఉండాలంటే ఆరోగ్య క్రమశిక్షణ గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవాల్సిందే. By KVD Varma 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Silver Price : వెండి లక్షరూపాయలు దాటేస్తుందా? నిపుణులు చెప్పే కారణాలు వింటే మతిపోతుంది! గత వారంలో ఒక్కసారిగా వెండి ధరలు పడిపోయాయి. దీంతో మరింతగా వెండి ధరలు తగ్గుతాయని అంచనా వేశారు. కానీ, ఈవారాంతంలో వెండి మళ్ళీ పుంజుకుంది. దాదాపు మూడువేల రూపాయలవరకూ పెరిగింది. నిపుణుల అంచనా ప్రకారం వెండి ధరలు లక్ష మార్కును దాటేసే సూచనలు ఉన్నాయి. By KVD Varma 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GST Collections: రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఎంత పెరిగాయంటే.. ప్రభుత్వం జూలై 2024లో GST నుండి రూ. 1.82 లక్షల కోట్లు వసూలు చేసింది. వార్షిక ప్రాతిపదికన 10.3% పెరిగింది. ఇది ఇప్పటివరకు ఏ నెలలోనైనా కలెక్ట్ అయిన మూడవ అతిపెద్ద GST కలెక్షన్. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండవ అతిపెద్ద GST వసూలు. By KVD Varma 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TeamIndia vs Srilanka: శ్రీలంకతో టీమిండియా మొదటి వన్డే ఈరోజు.. ఏడేళ్ల తరువాత మొదటిసారి అలా! శ్రీలంకపై ఇప్పటికే T20 సిరీస్ గెలుచుకుని ఊపు మీద ఉన్న టీమిండియా ఈరోజు నుంచి వన్డే సిరీస్ ఆడబోతోంది. శ్రీలంకలో ఏడేళ్ల తరువాత రోహిత్, కోహ్లీ కలిసి ఆడనున్నారు. చివరిసారిగా 2017లో శ్రీలంకలో ఈ ఇద్దరు ఆడారు. ఈరోజు మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అవుతుంది. By KVD Varma 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Olympics 2024 India Schedule : హ్యాట్రిక్ టార్గెట్ గా మను భాకర్.. ఒలింపిక్స్ లో ఈరోజు భారత్ ఈవెంట్స్ షెడ్యూల్ ఇదే! పారిస్ ఒలింపిక్స్ లో నిన్న స్వప్నిల్ కుసాలే భారత్ కు మెడల్ అందించాడు. మరోవైపు సింధు టోర్నీ నుంచి అవుట్ అయింది. ఇక ఏడోరోజు ఆగస్టు 2న ఇప్పటికే రెండు పతకాలు అందించిన మను భాకర్ మరో పోటీలో పాల్గొంటోంది. ఈరోజు భారత్ పాల్గొనే ఈవెంట్స్ షెడ్యూల్ ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ RTV Exclusive Video: 24 గంటల్లో వయనాడ్ లో బ్రిడ్జి నిర్మించిన ఆర్మీ వయనాడ్ లో ఘోర విపత్తు బాధితులకు సాయం చేయడానికి ఆర్మీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ముందక్కై-చురాల్మల మధ్య 24 గంటల్లోపే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసింది. దీనిపై ట్రయల్ రన్ సైతం విజయవంతమైంది. ఆర్టీవీ ప్రతినిధి అందిస్తున్న ఎక్స్ క్లూజీవ్ దృశ్యాలు ఈ వీడియోలో చూడండి. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TG: ఖమ్మం-హైదరాబాద్ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. మంత్రుల కీలక ప్రకటన! ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు NHAI గుడ్ న్యూస్ చెప్పింది. ఖమ్మం-సూర్యాపేట రోడ్డు హైదరాబాద్-విజయవాడ హైవేను కలిసే ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. దీంతో ఖమ్మం నుంచి వచ్చే వాహనదారులు యూటర్న్ కోసం 2 కి.మీ ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn