Tillu Square Movie : స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన సూపర్ హిట్ సినిమా ‘టిల్లు స్క్వేర్’ ఇప్పుడు టీవీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ సినిమా వరల్డ్ టీవీ ప్రీమియర్ వివరాలు తాజాగా బయటికొచ్చాయి. డీజే టిల్లు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్, మల్లిక్‌రామ్ దర్శకత్వంలో రూపొందింది. సిద్దు జొన్నలగడ్డ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా తనదైన గ్లామర్ ట్రీట్ తో అదరగొట్టింది.
పూర్తిగా చదవండి..Tillu Square : ‘టిల్లు’ గాడు టీవీల్లోకి వచ్చేస్తున్నాడు.. ‘టిల్లు స్క్వేర్’ టీవీ ప్రీమియర్ డేట్ ఇదే..!
సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్' మూవీ టీవీలో అలరించేందుకు రెడీ అయింది. ఈ సినిమా ఆగస్టు 11న స్టార్ మాలో సాయంత్రం 6 :30 గంటలకు ప్రీమియర్ కానుంది. థియేటర్, ఓటీటీ లో భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Translate this News: