Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో 13వ రోజున భారత్ 3 క్రీడాంశాల్లో 4 పతకాలు సాధించవచ్చు. అయితే ఇదంతా ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు పారిస్ ఒలింపిక్స్లో భారత్ పతకాలు సాధిస్తుందని భావిస్తున్న మూడు క్రీడల్లో రెజ్లింగ్, హాకీ, జావెలిన్ త్రో ఉన్నాయి. వీటిలో రెజ్లింగ్లో భారత్ 2 పతకాలను సాధించే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Paris Olympics 2024: ఈరోజు నాలుగు మెడల్స్ కి ఛాన్స్.. ఒలింపిక్స్ లో భారత్ ఈవెంట్స్ ఇవే!
పారిస్ ఒలింపిక్స్ లో ఈరోజు అంటే ఆగస్టు 8న నాలుగు మెడల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో లో గోల్డ్ కోసం, కాంస్య పతకం కోసం హాకీ టీమ్, రెజ్లింగ్ లో అన్షు మాలిక్, అమన్ సెహ్రావత్ మెడల్స్ కోసం పోటీలో ఉన్నారు. ఈ పోటీల షెడ్యూల్ ఆర్టికల్ లో చూడవచ్చు.
Translate this News: