సినిమా Bigg Boss 8 : 'బిగ్ బాస్' 8 లోకి బుల్లితెర హాట్ బ్యూటీ.. ఆమె ఎవరంటే? బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కాబోతోంది. సీజన్ 8 లో సీరియల్ ఆర్టిస్టులు అంజలి, పాగల్ పవిత్ర, యశ్మీ గౌడ, తేజశ్వీ గౌడ ఎంట్రీ ఇస్తున్నట్లు ఇప్పటికే వార్తలు రాగా.. వీళ్ళతో పాటూ మరో సీరియల్ నటి జ్యోతి రాయ్ సైతం బిగ్ బాస్ 8 లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. By Anil Kumar 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీతారామ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం-LIVE సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రజలకు అంకితం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్-2 ను ముఖ్యమంత్రి స్విచ్ ఆన్ చేసి, రాజీవ్ కెనాల్ లోకి నీళ్లు వదిలారు. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mr.Bachchan : హరీష్ శంకర్ కనిపిస్తే కొడతాం అంటున్న రవితేజ ఫ్యాన్స్.. వీడియో వైరల్ రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ నేడు థియేటర్స్ లో రిలీజై నెగెటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ డైరెక్టర్ హరీష్ శంకర్ ను ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఓ రవితేజ అభిమాని హరీష్ శంకర్ కనిపిస్తే ఫ్యాన్స్ కొడతారని చెప్పిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. By Anil Kumar 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hydra: హైడ్రా అంటే హడల్.. ఆక్రమణదారులకు వణుకు పుట్టాల్సిందే! హైదరాబాద్ లో భూఆక్రమణదారులను హైడ్రా హడలెత్తిస్తోంది. ఎక్కడ అక్రమ నిర్మాణం కనపడినా.. నిమిషాల్లో నేలమట్టం చేసేస్తోంది. ఐజీ రంగనాధ్ ను హైడ్రాకు సారధిగా నియమించింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో అసలు హైడ్రా ఏంటి?, దాని విధులు ఏంటి? అన్న వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి. By KVD Varma 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mr.Bachchan : ఆ ఓటీటీలో రవితేజ 'మిస్టర్ బచ్చన్'.. స్ట్రీమింగ్ అప్పుడే? రవితేజ 'మిస్టర్ బచ్చన్' సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లో రిలీజైన నాలుగు వారాల్లో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. By Anil Kumar 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం High Alert: ఆ 25 ప్రాంతాల్లో బాంబులు.. హెచ్చరికల నేపథ్యంలో హైఅలర్ట్! అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ULFA) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే తెలియజేయాలని అధికారులు కోరారు. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Double Ismart : 'డబుల్ ఇస్మార్ట్' వచ్చేది ఆ ఓటీటీలోకే.. ఎప్పుడంటే? 'డబుల్ ఇస్మార్ట్' ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. దక్షిణాది భాషల డిజిటల్ రైట్స్‌ను రూ.33 కోట్లకు సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాతే ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమా ఈ రోజే దేశ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. By Anil Kumar 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీతారామ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్-LIVE ఖమ్మం జిల్లాలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ప్రస్తుతం మూడు పంపులను ఆన్ చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, భట్టి, తుమ్మల తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat : వినేష్ ఫోగట్ అప్పీలు ఎందుకు ఓడిపోయింది? కారణాలివే! భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (CAS) షాక్ ఇచ్చింది. ఆమెకు మినహాయింపు ఇస్తే.. మరికొందరికి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే రెజ్లర్లు తమ కేటగిరీ కాకుండా వేరే కేటగిరీల్లో ఆడటం కోసం తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారనే కారణాలతో వినేష్ అప్పీల్ తిరస్కరించింది. By KVD Varma 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn