సీఎం రేవంత్ ను కలిసిన అభిషేక్ మను సింఘ్వీ
సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సింఘ్వీకి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై వీరు చర్చించారు.
Translate this News: [vuukle]