జమ్మూకశ్మీర్‌ను తరచూ భుతల స్వర్గదామంగా పిలుస్తారు. అలాగే అక్కడ అస్థిరత్వం కూడా ఉంటుంది. కానీ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ ప్రాంతంలో అనేక మార్పులు జరిగాయి. ప్రధాని మోదీ సారథ్యంలో.. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించడం, అభివృద్ధిని ప్రోత్సహించడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం లాంటి వాటిని లక్ష్యంగా చేసుకొని అనేక సంస్కరణలు వచ్చాయి. ఇవే జమ్మూ కశ్మీర్ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కారణమయ్యాయి. దశాబ్దాలుగా జమ్మూకశ్మీర్ గొప్ప సంస్కృతిని, చారిత్రక ప్రాముఖ్యతను చాటిచెప్పింది. అయినప్పటికీ ఘర్షణలు, ఉగ్రవాదం, అస్థిరతతో ఆ ప్రాంతం దెబ్బతింది.
పూర్తిగా చదవండి..Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌కు కొత్త రూపు.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మారిన పరిస్థితులు
భూతల స్వర్గదామంగా పిలిచే జమ్మూ కశ్మీర్లో అస్థిరత్వం, ఉగ్రదాడులు ఎక్కువగా ఉండేవి. కానీ మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఆ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరింపజేయడం, ఆర్థికాభివృద్ధిని పెంపొందించడంపై కేంద్రం దృష్టి సారించింది.
Translate this News: