TRAI New Rule: వినియోగదారుల సమస్యలకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ నడుం బిగించింది. దీని కోసం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది. వీటి ద్వారా స్పామ్ కాలర్స్, సైబర్ క్రైమ్ ను కట్టడి చేయనుంది. ఈ మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్‌కు ఆదేశాలు కూడా జారీ చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
పూర్తిగా చదవండి..TRAI: అలాంటి కాల్స్ చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్..ట్రాయ్ కొత్త రూల్స్
ఈ మధ్య కాలంలో స్పామ్ కాల్స్, ఫోన్లలో సైబర్ క్రైమ్‌లు బాగా ఎక్కువ అయిపోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది. దీంతో అక్రమార్కుల ఆట కట్ అని చెబుతోంది. అవేంటో కింద చదివేయండి.
Translate this News: