/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-01T194724.383-jpg.webp)
Raashii Khanna Latest Photos: టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా మరో సారి గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన హాట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. పసుపు రంగు చీరలో ఈ అమ్మడు అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.
తెలుగు, తమిళ సినిమాల్లో అలరిస్తున్న బ్యూటీ
తెలుగులో వెంకీ మామ, సుప్రీమ్, తొలి ప్రేమ చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు .. బెంగాల్ టైగర్, జై లవకుశ తో ఫుల్ పాపులర్
యాక్టింగ్ మాత్రమే కాదు సింగింగ్ లో కూడా టాలెంట్
రిసెంట్ గా క్రైమ్ త్రిల్లర్ "Farzi" సినిమాలో మెరిసిన బ్యూటీ
Also Read: Chiranjeevi: “చూసుకోరు వెదవలు”.. వైరలవుతున్న మెగాస్టార్ కామెంట్స్..!