Raashii Khanna: అబ్బా! రాశీని ఇలా చూస్తే మతిపోవాల్సిందే.. డీప్ నెక్.. నడుము అందాలతో..
నటి రాశీ ఖన్నా స్టైలిష్ డిజైనర్ లెహంగాలో నెట్టింట అందాల సందడి చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాశీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.