AP: నేడు బాధ్యతలు చేపట్టనున్న ముగ్గురు మంత్రులు

AP: ఈరోజు ముగ్గురు మంత్రులు తమ శాఖల బాధ్యతను స్వీకరించనున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా పొంగునూరు నారాయణ బాధ్యతలు స్వీకరించనున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

New Update
AP: నేడు బాధ్యతలు చేపట్టనున్న ముగ్గురు మంత్రులు

AP Ministers To Take Charge Today: ఈరోజు ఏపీ సచివాలయంలో ముగ్గురు మంత్రులు తమ శాఖల బాధ్యతను స్వీకరించనున్నారు. ఉదయం 9 గంటలకు మున్సిపల్ శాఖ మంత్రిగా పొంగునూరు నారాయణ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ (Satya Kumar) బాధ్యతలు చేపట్టనున్నారు. నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే టీటీడీ ఈవోగా (TTD EO) శ్యామలరావు బాధ్యతలు స్వీకరించనున్నారు.

మంత్రుల శాఖలు ఇలా..

  • చంద్రబాబు – సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు
  • పవన్‌ కళ్యాణ్ – డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్‌ అండ్ టెక్నాలజీ
  • లోకేష్ – మానవ వనరులు, ఐటీ కమ్యూనికేషన్స్‌, RTG
  • వంగలపూడి అనిత-  హోంశాఖ, విపత్తు నిర్వహణ
  • అచ్చెన్నాయుడు-  వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌, పశుసంవర్థక
  • సత్యకుమార్ – ఆరోగ్య శాఖ
  • నాదెండ్ల మనోహర్ – పౌర సరఫరాల శాఖ
  • కొల్లు రవీంద్ర – గనులు, ఎక్సైజ్ శాఖ
  • పొంగూరి నారాయణ – పట్టణాభివృద్ధి శాఖ
  • నిమ్మల రామానాయడు – జలవనరుల శాఖ
  • పయ్యావుల కేశవ్ – ఆర్థిక అసెంబ్లీ వ్యవహారాలు
  • ఆనం నారాయణ రెడ్డి – దేవాదాయ శాఖ
  • ఫరూఖ్‌కు – న్యాయ శాఖ కేటాయించారు

Also Read: లెక్కచేస్తే.. డబ్బులు కట్టేస్తాం..సెక్రటేరియట్ సౌకర్యాలపై వైసీపీ వివరణ!

Advertisment
Advertisment
తాజా కథనాలు