AP: నేడు బాధ్యతలు చేపట్టనున్న ముగ్గురు మంత్రులు
AP: ఈరోజు ముగ్గురు మంత్రులు తమ శాఖల బాధ్యతను స్వీకరించనున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా పొంగునూరు నారాయణ బాధ్యతలు స్వీకరించనున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.