This Week OTT Releases : ఓటీటీ ప్రియులను అలరించేందుకు అదిరిపోయే సినిమాలు, సీరీస్ లు సిద్ధమయ్యాయి. ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. ఆ చిత్రాలు, సీరీస్ ల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..OTT Releases : ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలు/వెబ్ సిరీస్ లు ఇవే..!
ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. వీటిలో ఆడు జీవితం, బహిష్కరణ, హరోం హర వంటి సినిమాలు ఆడియన్స్ దృష్టిని ఆకర్శించే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం 15 కు పైగా చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.
Translate this News: