Anjali: వేశ్యగా అంజలి నట విశ్వరూపం.. ‘బహిష్కరణ’ ట్రైలర్ చూశారా!
టాలీవుడ్ నటి అంజలి నటించిన లేటెస్ట్ వెబ్ సీరీస్ ‘బహిష్కరణ’. ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సీరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.