This Week OTT Releases : ఈ వారం మూవీ లవర్స్ కు పండగే.. ఓటీటీలో ఏకంగా 19 సినిమాలు

ప్రతీ వారం ఓటీటీల్లో బోలెడు కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉంటాయి. ఈ వారం మిస్టర్ బచ్చన్, ఆయ్, కీర్తి సురేష్ రఘు తాత మూవీస్ తో పాటూ సుమారు 19 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి.

This Week OTT Releases : ఈ వారం మూవీ లవర్స్ కు పండగే.. ఓటీటీలో ఏకంగా 19 సినిమాలు
New Update

This Week OTT Releases :  ప్రతీ వారం ఓటీటీల్లో బోలెడు కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉంటాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సీరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఈ వారం కేవలం ఓటీటీలోనే ఏకంగా 19 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నెట్‌ఫ్లిక్స్‌

  • మిస్టర్ బచ్చన్‌( తెలుగు మూవీ)- సెప్టెంబర్ 12
  • ఆయ్ (టాలీవుడ్ చిత్రం) - సెప్టెంబర్ 12బ్రేకింగ్ డౌన్‌ ది వాల్(డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12
  • ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4 పార్ట్-2 (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
  • మిడ్‌నైట్‌ ఎట్‌ ది పెరా ప్యాలెస్ సీజన్-2- (వెబ్ సిరీస్) సెప్టెంబర్ 12
  • సెక్టార్ 36- (బాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 13
  • అగ్లీస్-(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 13

అమెజాన్ ప్రైమ్

  • ది మనీ గేమ్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ సిరీస్)-సెప్టెంబర్ 10

హాట్‌స్టార్‌

  • గోలి సోడా రైజింగ్ (తమిళ సినిమా)- సెప్టెంబర్ 13
  • ఇన్‌ వోగ్‌ ది 90ఎస్‌(డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 13
  • లెగో స్టార్ వార్స్: రిబిల్డ్‌ ది గెలాక్సీ- సెప్టెంబర్ 13
  • హౌ టు డై ఆలోన్ -సెప్టెంబర్ 13

సోనిలివ్

  • తలవన్(మలయాళ సినిమా)- సెప్టెంబర్ 10
  • బెంచ్‌ లైఫ్‌(తెలుగు వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

జీ 5

  • బెర్లిస్‌ (హిందీ) సెప్టెంబరు 13
  • రఘు తాత (తెలుగు) సెప్టెంబరు 13
  • నునాకుజి (తెలుగు) సెప్టెంబరు 13

జియో సినిమా

  • కల్‌బలి రికార్డ్స్‌(హిందీ సినిమా)- సెప్టెంబర్ 12
#this-week-ott-releases #mr-bachchan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి