This Week OTT Releases : ఈ వారం మూవీ లవర్స్ కు పండగే.. ఓటీటీలో ఏకంగా 19 సినిమాలు
ప్రతీ వారం ఓటీటీల్లో బోలెడు కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉంటాయి. ఈ వారం మిస్టర్ బచ్చన్, ఆయ్, కీర్తి సురేష్ రఘు తాత మూవీస్ తో పాటూ సుమారు 19 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి.