Big Breaking: 50 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే.. ఆఖరి నిమిషంలో ఊహించని మార్పులు!

తెలంగాణ బీజేపీ మొదటి జాబితాను విడుదల చేసింది. బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశం అయి తొలి జాబితాను ఖరారు చేశారు. తొలివిడతలో 38మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేయాలని పార్టీ భావించింది. కానీ ఆఖరి నిమిషంలో ఊహించని మార్పులు చేసింది.   50 మంది మొదటి లిస్టును రిలీజ్ చేసింది. బీసీలకు అధిక ప్రాధాన్యం ఉండేలా టికెట్ల కేటాయింపు ఉంటుందంటున్నారు అగ్రనేతలు.

New Update
Big Breaking: మరో ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ.. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు మార్పు..

తెలంగాణ బీజేపీ మొదటి జాబితాను విడుదల చేసింది. బీజేపీ ఎలక్షన్ కమిటీ సమావేశం అయి తొలి జాబితాను ఖరారు చేశారు. తొలివిడతలో 38మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేయాలని పార్టీ భావించింది. కానీ ఆఖరి నిమిషంలో ఊహించని మార్పులు చేసింది.   50 మంది మొదటి లిస్టును రిలీజ్ చేసింది. బీసీలకు అధిక ప్రాధాన్యం ఉండేలా టికెట్ల కేటాయింపు ఉంటుందంటున్నారు అగ్రనేతలు.

50 నుంచి 60 మందితో మొదటి లిస్ట్ రెఢీ ?

1. గద్వాల్ - డీకే అరుణ

2 .కరీంనగర్ - బండి సంజయ్

3. అంబర్ పేట - కిషన్ రెడ్డి

4 .ముషీరాబాద్ - బండారు విజయలక్ష్మి

5 .ఆర్మూర్ - ధర్మపురి అరవింద్

6. బోథ్ - సోయాం బాపూరావు

7. దుబ్బాక - రఘునందన్ రావు

8. హుజూరాబాద్ - ఈటెల రాజేందర్

9. మహబూబ్ నగర్ - ఏపీ జితేందర్ రెడ్డి

10. కల్వకుర్తి - తల్లోజు ఆచారి

11. నిర్మల్ - ఏలేటి మహేశ్వర రెడ్డి

12. ముధోల్ - రామారావు పటేల్

13. ఖానాపూర్ - రాథోడ్ రమేష్

14. ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి

15. మల్కాజ్ గిరి - ఎన్ రామచంద్ర రావు / ఆకుల రాజేందర్

16. ఉప్పల్ - Nvss ప్రభాకర్/ వీరేందర్ గౌడ్

17. తాండూర్ - కొండ విశ్వేశ్వర రెడ్డి

18. మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

19. వేములవాడ- తుల ఉమా

20. కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్

21. ధర్మపురి - వివేక్ వెంకటస్వామి

22. ఇబ్రహీంపట్నం - నోముల దయానంద్ గౌడ్

23. పఠాన్ చెరువు - నందీశ్వర్ గౌడ్

24. భువనగిరి - గూడూరు నారాయణ రెడ్డి

25. గోషామహల్ - విక్రమ్ గౌడ్/ రాజా సింగ్

26. మక్తల్ - జలంధర్ రెడ్డి

27. భూపాలపల్లి - చందుపట్ల కీర్తీ రెడ్డి

28. కాగాజ్ నగర్ - పాల్వాయి హరీష్

29. రాజేంద్ర నగర్ - తోకలా శ్రీనివాస్ రెడ్డి

30. మహేశ్వరం - అందెల శ్రీరాములు యాదవ్

31. సనత్ నగర్ - మర్రి శశిధర్ రెడ్డి

32. కామారెడ్డి - విజయశాంతి

33. నారాయణపేట - రతంగ్ పాండు రెడ్డి

34. అందోల్ - బాబు మోహన్

35. మానకొండూర్ - అరేపల్లి మోహన్

36. సూర్యాపేట - సంకినేని వెంకటేశ్వర రావు

37. చొప్పదండి - బొడిగే శోభ

38. సికింద్రాబాద్ - బండ కార్తీక రెడ్డి

39. రామగుండం - కందుల సంధ్యారాణి

40 నాగర్ కర్నూల్ - దీలిపాచారి

41. నర్సాపూర్ - మురళీ యాదవ్

42. జగిత్యాల- బోగా శ్రావణి

43. ఆలేరు - కాసాం వెంకటేశ్వర్లు

44. అచ్చంపేట - సతీష్ మాదిగ

45 మలక్ పేట- హారి గౌడ్

46. నారాయణఖేడ్ - సంగప్ప/ విజయపాల్ రెడ్డి

47. బెల్లంపల్లి - శ్రీదేవి

48. జహీరాబాద్ - ఢిల్లీ వసంత్/ దామోదరం రామచంద్రయ్య

49. పరిగి - ఈశ్వరప్ప

50. వికారాబాద్ - కృష్ణ ప్రసాద్

కాగా మొన్న రిలీజ్ చేసిన  లిస్ట్ లో మార్పులు చేసిన పేర్లు ఇవే.

ఇబ్రహీంపట్నం :  బూర నర్సయ్య గౌడ్ బదులు నోముల దయానంద్ గౌడ్

ఉప్పల్  : ఎన్వీఎస్ ప్రభాకర్  తో పాటు రేస్ లో ఉన్న వీరేందర్ గౌడ్

గోషామహల్ : విక్రమ్ గౌడ్ తో పాటూ రేసు లో ఉన్న ఎమ్మెల్యే రాజా సింగ్

మల్కాజ్ గిరి: ఎన్ రామచంద్ర రావు తో పాటు రేస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్

Advertisment
తాజా కథనాలు