DK Aruna: బీజేపీ తొలి జాబితా.. డీకే అరుణకు బిగ్ షాక్
మహబూబ్‌నగర్ టికెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న టీ-బీజేపీ ఉపాధ్యకురాలు డీకే అరుణకు షాకిచ్చింది బీజేపీ హైకమాండ్. ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో ఆమె పేరును ప్రకటించలేదు. ఇందుకు కారణం మహబూబ్‌నగర్ టికెట్ కొరకు ముగ్గురు ముఖ్య నేతలు ఉండడమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.