KCR: కేసీఆర్ పర్యటనలో దొంగల దూకుడు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు కేసీఆర్. ఈ పర్యటనలో దొంగలు తమ పని తనాన్ని చూపించారు. ఓ నాయకుడి జేబులో నుంచి దొంగ రూ. 10 వేలు కొట్టేశాడు. అయితే దొంగను పట్టుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అతడికి దేహశుద్ది చేశారు.

KCR: కేసీఆర్ పర్యటనలో దొంగల దూకుడు
New Update

KCR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు కేసీఆర్. ఈ పర్యటనలో దొంగలు తమ పని తనాన్ని చూపించారు. ఓ నాయకుడి జేబులో నుంచి దొంగ రూ. 10 వేలు కొట్టేశాడు. అయితే దొంగను పట్టుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అతడికి దేహశుద్ది చేశారు.

#kcr #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe