/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/KCR-4-jpg.webp)
KCR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు కేసీఆర్. ఈ పర్యటనలో దొంగలు తమ పని తనాన్ని చూపించారు. ఓ నాయకుడి జేబులో నుంచి దొంగ రూ. 10 వేలు కొట్టేశాడు. అయితే దొంగను పట్టుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు అతడికి దేహశుద్ది చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, చొప్పదండి నియోజకవర్గం, బోయినపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీళ్లందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ pic.twitter.com/911HUrs25s
— BRS Party (@BRSparty) April 5, 2024