World Top Richest Actors: వరల్డ్ టాప్ టెన్ సంపన్న నటుల జాబితాలో షారూఖ్, అమితాబ్

2023-24 సీజ‌న్‌కి ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నటుల జాబితాను ప్రకటించారు. ఇందులో ఇద్దరు భారత అగ్రనేతలు ఉన్నారు. అన్నింటికన్నా సంచలన విషయం ఏంటంటే లిస్ట్‌లో 5వ స్థానంలో బాలీవుడ్ కింగ్ కాన్ షారూఖ్ ఉండడం.

New Update
World Top Richest Actors: వరల్డ్ టాప్ టెన్ సంపన్న నటుల జాబితాలో షారూఖ్, అమితాబ్

Top Ten Richest Actors: భారతదేశ సినీ నటులు తమ నటనతోనే కాదు...సంపాదనతో కూడా వరల్డ్ ఫేమస్ అవుతున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రపంచ టాప్ టెన్ నిచ్ యాక్టర్స్ జాబితాలో ఇద్దరు బాలీవుడ్ నుటులు చోటు సంపాదించుకున్నారు. మాలీవుడ్ యాక్టర్స్‌తో సమానంగా సంపాదిస్తూ పాపులర్ అయ్యారు. బాలీవుడ్ బాద్షా షారూఖ్ అయితే చాలా మంది హాలీవుడ్ యాక్టర్స్‌ను వెనక్కు నెట్టేసి మరీ ముందుకు వెళిపోతున్నారు. తాజా రిచ్ యాక్టర్స్ లిస్ట్‌లో షారూషక్‌ ఖాన్ (Shah Rukh Khan) 5 వ స్థానంలో నిలిచారు. ఈ లిస్ట్ లో బీగ్‌బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తొమ్మిదివ స్థానంలో ఉన్నారు.

Also Read:Ayodhya:11 రోజుల్లో 12 కోట్లు.. అయోధ్య రామాలయం ఆదాయం

బాలీవుడ్ కింగ్ ఖాన్...

ఇక ప్రపంచ సంపన్న నటుల జాబితాలో మొదటి స్థానంలో జామీ గెర్ట్‌జ్ నిలిచారు. మొత్తం 3 బిలియన్ డాలర్ల సంపాదనతో ఈమె టాప్ వన్ పొజిషన్‌లో ఉన్నారు. తరువాత 1 బిలియన్ డాల‌ర్ల ఆస్తిప‌రుడుగా టైలర్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇతని తరువాత ప్రముఖ‌ హాస్యన‌టుడు, టీవీ షోలతో దూసుకుపోతున్న టైల‌ర్ పెర్రీ రెండవ స్థానంలో ఉన్నాడు. టైలర్ పెర్రీ చలనచిత్ర నిర్మాణం, టీవీ నిర్మాణంలో అత్యంత విజ‌య‌వంత‌మైన నిర్మాత కం న‌టుడు. ఇక మూడవ స్థానంలో జెర్రీ నీన్ ఫీల్డ్ 950 బిలియన్ డాలర్ల నికర విలువలతో చోటు సంపాదించుకున్నారు. తరువాతి స్థానంలో డ్వేన్ జాన్సన్ పేరు ఉన్నాడు. ఇతని నికర ఆస్తుల‌ విలువ 800 మిలియన్ డాల‌ర్లు. మాజీ రెజ్లర్ డ్వేన్ నటుడిగా మారి తన నటన‌తో పాటు, వ్యాపారంలోను వినోద పరిశ్రమలో బోలెండత డబ్బులు సంపాదించాడు. 770 మిలియ‌న్ల డాల‌ర్లతో షారూఖ్ ఐదవ స్థానంలో నిలిచాడు. దీంతో భారత దేశంలో అత్యంత సంపన్న నటుడుగా రికార్డ్ క్రియెట్ చేశాడు షారూఖ్.

టాప్ టెన్ లిస్ట్ ఇదే..

1. జామీ గెర్టజ్ - 3 బిలియన్ డాలర్లు
2. టైలర్ పెర్రీ - 1 బిలియన్ డాలర్లు
3. జెర్రీ సీన్‌ఫెల్డ్ - 950 బిలియన్ డాలర్లు
4. డ్వేన్ జాన్సన్ - 800 బిలియన్ డాలర్లు
5. షారూఖ్ ఖాన్- 770 బిలియన్ డాలర్లు
6. టామ్ క్రూజ్- 620 బిలియన్ డాలర్లు
7. జాకీ చాన్ - 520 బిలియన్ డాలర్లు
8 .జార్జ్ క్లూనీ - 500 బిలియన్ డాలర్లు
8. రాబర్ట్ డీనీరో - 500 బిలయన్ డాలర్లు
9. అమితాబ్ బచ్చన్ - 480 బిలియన్ డాలర్లు
10 జార్జ్ క్లూనీ - 450 బిలియన్ డాలర్లు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు