World Top Richest Actors: వరల్డ్ టాప్ టెన్ సంపన్న నటుల జాబితాలో షారూఖ్, అమితాబ్
2023-24 సీజన్‌కి ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నటుల జాబితాను ప్రకటించారు. ఇందులో ఇద్దరు భారత అగ్రనేతలు ఉన్నారు. అన్నింటికన్నా సంచలన విషయం ఏంటంటే లిస్ట్‌లో 5వ స్థానంలో బాలీవుడ్ కింగ్ కాన్ షారూఖ్ ఉండడం.
/rtv/media/media_files/2025/05/31/HOP9arf2k4mcyomalerj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-72-jpg.webp)