Hyderabad Blood Banks: హైదరాబాద్‌లోని పలు బ్లడ్ బ్యాంకుల్లో నాసిరకం వస్తువులు!

హైదరాబాద్‌లోని పలు బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో తనిఖీలు చేపట్టింది. బ్లడ్ బ్యాంకుల్లో నాసిరకం వస్తువులను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పలు బ్లడ్ బ్యాంకులకు షోకాజ్ నోటీసులు అందించారు. అలాగే రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్స్‌లను రద్దు చేశారు.

New Update
Hyderabad Blood Banks: హైదరాబాద్‌లోని పలు బ్లడ్ బ్యాంకుల్లో నాసిరకం వస్తువులు!

Press Release_Cancellation of Licences of TWO Blood Banks_19-02-2024Hyderabad Blood Banks : హైదరాబాద్‌లోని పలు బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో తనిఖీలు చేపట్టింది. ఏకకాలంలో తొమ్మిది బ్లడ్ బ్యాంకుల్లో సోదాలు నిర్వహిస్తోంది. బ్లడ్ బ్యాంకుల్లో నాసిరకం వస్తువులను అధికారులు గుర్తించారు. బ్లడ్ సేకరణ సమయంలో కూడా నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు బ్లడ్ బ్యాంకులకు షోకాజ్ నోటీసులు అందించారు. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, చైతన్యపురి, లక్డికాపూల్, హయత్‌నగర్, సికింద్రాబాద్, మెహదీపట్నం, మల్కాజ్‌గిరి ప్రాంతల్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్స్ ను రద్దు చేశారు అధికారులు.

Click Here

Advertisment
Advertisment
తాజా కథనాలు