Hyderabad Blood Banks: హైదరాబాద్‌లోని పలు బ్లడ్ బ్యాంకుల్లో నాసిరకం వస్తువులు!
హైదరాబాద్‌లోని పలు బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో తనిఖీలు చేపట్టింది. బ్లడ్ బ్యాంకుల్లో నాసిరకం వస్తువులను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పలు బ్లడ్ బ్యాంకులకు షోకాజ్ నోటీసులు అందించారు. అలాగే రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్స్‌లను రద్దు చేశారు.
/rtv/media/media_files/2025/05/06/NqJ8lCXwe2HqJAfp1STf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Hyderabad-Blood-Banks-jpg.webp)