TG DSC: తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్స్ విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే!
తెలంగాణ టీచర్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. డీఎస్సీ ఎగ్జామ్స్ కు సంబంధించిన హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకూ పరీక్షలు జరగనున్నాయి. డౌన్‌లోడ్ లింక్ ఇదే https://tsdsc.aptonline.in/tsdsc/Hallticket
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/QM-hni0OAQE-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-13-1.jpg)