Tenth Exams: సాధారణంగా పరీక్షలు రాయడం వాటిలో పాసవ్వడం, తప్పడం అనేది సహజం. పరీక్షల్లో ఒకసారి తప్పితే..మరోసారి రాసి పాస్ అవుతారు..ఒకసారి కాకపోతే రెండు సార్లు అది కాకపోతే మూడు సార్లు..ఆ తరువాత రాసే వారు కూడా దాని మీద ఆశలు వదిలేసుకుంటారు. కానీ ఇక్కడ ఓ విద్యార్థి మాత్రం ఏకంగా పదో తరగతి పరీక్షలు పదిసార్లు రాసి విజయం సాధించాడు. దీంతో ఆ గ్రామస్థులంతా అతడిని గ్రామం మొత్తం ఊరేగించి వేడుక నిర్వహించారు.
పూర్తిగా చదవండి..Tenth Exams: పది పరీక్షల మీద పది సార్లు దండయాత్ర..పాసవ్వడంతో బ్యాండు మేళంతో ఊరేగింపు!
పదో తరగతి పరీక్షలు పది సార్లు పాస్ అయ్యాడు ఓ యువకుడు..ఆ యువకుని విజయాన్ని ఊరంతా వేడుకలా నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. మరి పది పరీక్షల మీద ఇన్ని సార్లు దండయాత్ర చేసిన ఆ యువకుని గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.
Translate this News: