ISRO NRSC Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. పలు విభాగాల్లో మొత్తం 54 టెక్నీషియన్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కొలువుల కోసం https://www.nrsc.gov.in/ దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..NRSC Jobs: పది, ఐటీఐ అర్హతతో ఎన్‌ఆర్‌ఎస్‌సీలో టెక్నీషియన్ ఉద్యోగాలు..జీతం రూ. 60వేల పైనే..!!
పది, ఐటీఐ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని ఇస్రోకి చెందిన NRSCలో టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 54టెక్నీషియన్ పోస్టులకు ఆన్ లైన్లో దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు.
Translate this News: