Puranam Satish Kumar: బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్సీ పురాణం నితీష్ రాజీనామా
బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్సీ పురాణం నితీష్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్కు పంపారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. టీఅర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడిపోయిందని అన్నారు.