CP Radhakrishnan: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్‌

TG: హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని కుటుంబ సభ్యులతో వెళ్లి దర్శించుకున్నారు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌. అనంతరం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. గవర్నర్‌ వెంట సీఎస్‌ శాంతికుమారి వెళ్లారు.

New Update
CP Radhakrishnan: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్‌
CP Radhakrishnan: హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని కుటుంబ సభ్యులతో వెళ్లి దర్శించుకున్నారు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌. అనంతరం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. గవర్నర్‌ వెంట సీఎస్‌ శాంతికుమారి వెళ్లారు. గవర్నర్‌కు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు