KCR: వెంటనే విడుదల చేయాలి.. కవిత, కేజ్రీవాల్ అరెస్ట్‌పై కేసీఆర్ ఫైర్
ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంపై ఫైర్ అయ్యారు కేసీఆర్. ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటుందని ఆరోపించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.