Viral Video: పేరుకు టాప్ రెస్టారెంట్.. బిర్యానీలో ఏమో బొద్దింకలు.. వీడియో వైరల్!
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ రెస్టారెంట్లో వడ్డించే బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది. అటు నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.