APSRTC: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..అయితే ఈ గుడ్న్యూస్ మీకోసమే అంటోంది ఏపీఎస్ ఆర్టీసీ!
సంక్రాంతి పండక్కి సొంతూర్లకి వచ్చే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 6,795 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది.