Sankranti Festival: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అదనపు కోచ్‌లతో వెళ్తున్న రైళ్లు ఇవే..
సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవుతన్న వేళ దక్షిణ మధ్య రైల్వే మరో కీలక ప్రకటన చేసింది. పద్మావతి, శాతావాహన ఎక్స్‌ప్రెస్‌లతో సహా 16 రైళ్లను అదనపు కోచ్‌లతో తరలిస్తామని పేర్కొంది.