Actress Jaya Sudha: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తెలంగాణ బీజేపీకి (Telangana BJP) షాక్ తగలనుందా? అంటే దానికి అవును అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా మరో నేత బీజేపీకి రాజీనామా చేసే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి (Congress Party) రాజీనామా చేసి బీజేపీలో చేరిన ప్రముఖ నటి జయసుధ (Actress Jaya Sudha) ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేయాలనే ఆలోచలనలో ఉన్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Jaya Sudha: బీజేపీతో కటీఫ్.. కాంగ్రెస్లోకి జయసుధ?
ప్రముఖ నటి జయసుధ బీజేపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలో ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనునట్లు తెలుస్తోంది. దీనిపై ఆర్టీవి ప్రతినిధితో మాట్లాడిన ఆమె.. త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపింది.
Translate this News: